తమిళనాడులోని మాయా బావి.... అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎంత నీటిని అయినా మింగేస్తోంది. ఎంత నీరు ఆ బావిలో పడుతున్నా... కొంచెం కూడా నీరు పైకి రావడం లేదు. ఇటీవల కురిసిన వర్షం ధాటికి ఆ ఊరంతా నీరు చేరగా... ఆ నీటిని ఈ బావిలోకి మళ్లించారు. అయినా బావి...
More >>