2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం జులై-సెప్టెంబర్ లో GDP వృద్ధిరేటు అంచనాలకు మించి 8.4శాతం నమోదైన వేళ దేశంలో పన్ను వసూళ్లలో కూడా జోరు కొనసాగుతోంది. వస్తు, సేవల పన్ను-GST వసూళ్లు వరుసగా రెండోనెల లక్షా 30వేల కోట్లకుపైగా నమోదయ్యాయి. అక్టోబర్ లో ...
More >>