ఒకటికాదు.. రెండుకాదు... పదిసార్లు ఫిర్యాదు చేసినా జనం ఎదుర్కొంటున్న భూ సమస్యలకు ధరణిలో... పరిష్కారం దొరకడం లేదు. అధికారులు చెప్పిందల్లా చేస్తూ ఏళ్లు, నెలల తరబడి... తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే తప్ప బాధితుల ఆవేదన తీరడం లేద...
More >>