మహబూబూబాద్ జిల్లా ముడుపుగళ్లు వద్ద ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడాల్సి వస్తోందని వాపోయారు. రహదారిపై ముళ్ల కంచె వేసి రాస్తారోకో చేసిన అన్నదాతలు... గతేడులాగే వెంటనే ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. ...
More >>