ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రోగుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని దక్షిణాఫ్రికా వైద్యులు వెల్లడించారు. వారిని ఇంటి వద్దే ఉంచి చికిత్స అందిచొచ్చని వివరించారు. వాసన, రుచి పోవడం, ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం వంటి లక్షణా...
More >>