ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివ శంకర్ మాస్టర్ ఇక లేరు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్ AIGలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తమిళ, తెలుగు చిత్రాలతో సహా 10 భాషల్లోని 800లకు పైగా చిత్రాల్లో పాటలకు ఆయన నృత్యాలు సమకూర్చారు. అత్యధికంగా దక్షి...
More >>