అధిక వడ్డీ ఇస్తామని పలువురి నుంచి డబ్బు తీసుకుని మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి బాధితులు ఒక్కొక్కిరిగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఓ కేసులో ఆరెస్ట్ అయి జైల్లో ఉన్న వీరిపై మరో కేసు నమోదైంది. తన వద్ద రెండున్నర కోట్లు తీసుకు...
More >>