భారత్ లో అమెజాన్ అధిపతి అమిత్ అగర్వాల్ సహా.... పలువురు ఉన్నతాధికారులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఫ్యూచర్ గ్రూప్ , అమెజాన్ మధ్య కుదిరిన ఒప్పందంలో....... అవకతవకల ఆరోపణలపై ఈడీ ...
More >>