'మన తెలుగు-మన పిల్లల కోసం' అనే నినాదంతో.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పాఠశాలల్ని నిర్వహిస్తున్నామని..... తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. తెలుగు భాష, సంస్కృతిని భావితరాలకు అందించేందుకు.. ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణతో పాట...
More >>