ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను రైల్వే శాఖ మణిపూర్ లో నిర్మిస్తోంది. జిరిబామ్ -ఇంఫాల్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెన నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 141 మీటర్ల ఎత్తైన వంతెనను నిర్మిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. 111 కిలోమీటర్ల పొడవుతో చేపట్ట...
More >>