ఆసియాలో అతిపెద్ద టమోటా మార్కెట్ గా గుర్తింపు పొందిన మదనపల్లి మార్కెట్ యార్డులో గతంలో ఎన్నడూ లేని రీతిలో టమోటా ధర పలికింది. వారం రోజుల క్రితం సెంచరీ మార్క్ చేరిన కిలో టమోటా ధర.... ఇప్పుడు 130 రూపాయలకు చేరింది. గరిష్ఠంగా రోజుకు వెయ్యి మెట్రిక్ టన్ను...
More >>