రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల ధరలు కొండెక్కాయి. వర్షాల వల్ల పంటలు దెబ్బతిని కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే నిత్యవసర సరుకుల ధరలు పెరిగి అల్లాడుతున్న సామాన్యుడు, కూరగాయల ధరలు సైతం ఆకాశన్నంటడంతో బిక్క మొహం వేస్తున్నాడు.
#Et...
More >>