గుజరాత్ కు చెందిన ఓ జానపద గాయని.. కరెన్సీ నోట్లలో మునిగిపోయింది. స్టేజి మీద ఆమె పాడుతున్నంత సేపు... అభిమానులు ఆమెపై కరెన్సీ నోట్లు వెదజల్లుతూనే ఉన్నారు.
గుజరాత్ లో శ్రీ సమస్త్ హరిద్వార్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సంగీతకచేరీ చేసేంద...
More >>