భారత క్రికెట్ జట్టు కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి మరోసారి అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్ సంస్థ.... దుబాయ్ లోని మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. టీమిండియా జెర్సీలో కోహ్లీ విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. టీ20 ప్రపంచక...
More >>