మా అధ్యక్షుడిగా మంచు విష్ణుతో 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణం చేయించారు. తర్వాత విష్ణు ప్యానెల్ లో గెలిచిన సభ్యులు ప్రమాణ స్వీకారంచేశారు. ఆ తర్వాత మోహన్ బాబు ఆశీస్సులు తీసుకున్నారు. 'మా' ఎన్నికల్లో గెలిచిన సభ్యులకు అభినందనలు తెలిపిన తెలంగాణ మ...
More >>