చారిత్రక నగరంలో ఐదు రోజుల క్రీడా పండుగ మొదలవుతోంది. నేటి నుంచి హనుమకొండ జేఎన్ఎస్ మైదానంలో 60వ జాతీయ అథ్లెటిక్ ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమౌతున్నాయి. ఇప్పటికే 23 రాష్ట్రాల నుంచి అథ్లెట్లు నగరానికి చేరుకున్నారు. సాయంత్రం క్రీడల శాఖ మంత్రి శ్రీ...
More >>