టోక్యో పారాఒలింపిక్స్ లో భారత్ ఇవాళ పతకాల పంట పండించింది. పారాఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ఓ భారత మహిళా షూటర్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లేఖారా స్వర్ణంతో సత్తా చాటగా...ఒక్క జావెలెన్ త్రోలోనే భారత్ కు రజతం, కాంస్య పత...
More >>