రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల బహిష్కరణతో పోలింగ్ మందకోడిగా జరిగింది. పలుచోట్ల ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోగా పోలీసులు నివారించారు.
#EtvAndhraPradesh
#EtvNews
-----...
More >>