కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల దృష్ట్యా తమిళనాడు కూడా ఆంక్షలు అమలు చేయనుంది. ఏప్రిల్ 10 నుంచి వివిధ రకాల ఆంక్షలు అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నైలోని కోయంబేడు పైవంతెనపై వాహన రాకపోకలను నిలిపివేస్తారు. చెన్నై సహా జిల్లాల మధ్య నడిచే ...
More >>