రాష్ట్రంలో వరికోతలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుతున్నామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ జిల్లాల పరిధిలో 179 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఈసారి యాసంగి పంట కొ...
More >>