ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మూడో విడతలోని రెండో దఫాలో భాగంగా రాష్ట్రంలో వెయ్యి20 కోట్ల రూపాయల వ్యయంతో రహదార్లు, వంతెనలు నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. 12వందల17 కిలోమీటర్ల పొడవుత...
More >>