విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా డి.భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఏడాదిన్నరపాటు ఈవోగా పనిచేసి బదిలీపై వెళ్తున్న సురేష్ బాబు నుంచి ఆమె లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు.
#EtvAndhraPradesh
#EtvNews
-----...
More >>