పరిషత్ ఎన్నికల వేళ ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొఠియా గ్రామాల్లో....ఓటు వేసేందుకు వెళ్తున్న తమను ఒడిశా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ స్థానికులు ఆరోపించారు.
#EtvAndhraPradesh
#EtvNews...
More >>