ప్రముఖ సినీనిర్మాత అల్లు అరవింద్ కరోనా బారినపడ్డారు. అయితే ముందే కరోనా టీకా వేయించుకోవడం వల్ల.... తనలో కొవిడ్ తీవ్రత పెద్దగా లేదని వెల్లడించారు. టీకా తీసుకోని తన మిత్రుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ పై నిర్లక్ష్యం తగ...
More >>