ఖైదీలంటే సమాజంలో ఉన్న చిన్న చూపువల్ల............. వారి పిల్లలు విద్యాబుద్ధులకు దూరమవుతారు. బతకడం కోసం తప్పుడు మార్గాలు వెతుక్కునే పరిస్థితికి దిగజారతారు. ఇలాంటి వారికి చదువు సంధ్యలు నేర్పిస్తూ... ఉన్నతస్థాయికి ఎదిగేలా కృషి చేస్తున్నారు ఒడిశాకు చెందిన...
More >>