గుంటూరులో పేదల కడుపు కొట్టనున్న ఎమ్మెల్లే ముస్తఫా ఆలోచన
గుంటూరులో పేదల కడుపు కొట్టనున్న ఎమ్మెల్లే ముస్తఫా ఆలోచన | కార్యాలయ నిర్మాణంతో ఉపాధి కోల్పోనున్న పలువురు పేదలు | కొన్ని దుకాణాలు జప్తు చేశారంటున్న కార్మికులు | షాపులు కనిపించకుండా పోతాయంటున్న దుకాణదారులు
#EtvExclusive
#EtvAndhraPradesh