నాంపల్లి ఎగ్జిబీషన్ గ్రౌండ్స్ లో మూడేళ్ల తర్వాత చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 8గంటలకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించనున్నారు. 2019 తర్వాత చేపప్రసాదం అందించనున్న నేపథ్యంలో... ప్రజలక...
More >>