రాజధాని అమరావతి రైతులకు సంఘీభావంగా నంద్యాల జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు రోజువారీ కూలీ చింతల నారాయణ పాదయాత్ర చేపట్టారు. అమరావతి రైతుల కన్నీళ్లు చూసి చలించిన ఆయన..వారికి మద్దతుగా నంద్యాల జిల్లా చిన్నదేవళాపురం నుంచి ఈనెల 3వ తేదీన పాదయాత్ర ప్రారంభించ...
More >>