అక్కినేని కుటుంబ సభ్యులు చొరవ తీసుకుని నాగేశ్వరరావు విగ్రహం నెలకొల్పడం గొప్ప విషయమని మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. నాగేశ్వరరావు జీవితాంతం నటించారని.. సినిమా రంగంలో విలువలు పాటించిన మహావ్యక్తి అని కొనియాడారు. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినే...
More >>