ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాపై ఆంక్షల ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. వాణిజ్యపరంగా ఇప్పటికే పలు దేశాలు రష్యాను ఏకాకి చేయగా, తాజాగా నాలుగు జీ-7దేశాలు ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. రష్యా ఎగుమతుల్లో ఇంధనం తర్వాత రెండో స్థానంలో ఉన్న బంగారం...
More >>